10-06-2024 NORMAL NEWS 10:54 AM
swarnodayam.com
Telugu Daily News
10-06-2024 10:54 AM By Mandala Yadagiri

మళ్లీ మ్రోగిన అసెంబ్లీ ఉప ఎన్నికల నగారా..!

మళ్లీ మ్రోగిన అసెంబ్లీ ఉప ఎన్నికల నగారా..!
Screenshot_20240604-184953_Lokal-1

స్వర్ణోదయం ప్రతినిధి న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జులై 10న పోలింగ్, జులై 12న ఓట్ల లెక్కింపు జరగనుంది. బెంగాల్ 4, హిమాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లో ఒక్కో స్థానానికి ఉపఎన్నిక జరగనుండగా ఆయా రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ నేటి నుంచి అమలులోకి వచ్చింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!