10-06-2024 NORMAL NEWS 01:18 PM
swarnodayam.com
Telugu Daily News
10-06-2024 01:18 PM By Mandala Yadagiri

తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు…

తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖల కేటాయింపు…
Screenshot_20240611-000535_Chrome

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కీలక శాఖలను కేటాయించారు. అందులో..

  • కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు
  • కింజారపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ
  • బండి సంజయ్‌ – హోం శాఖ సహాయ మంత్రి
  • పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
  • శ్రీనివాస వర్మ – స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి కాగా శాఖల కేటాయింపు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!