Social 1080×1350 • Multi-page
12-06-2024 BREAKING NEWS 12:15 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రదాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఫ్యామిలీ ఫోటో.. రేపు సాయంత్రం పదవీ బాధ్యతల స్వీకరణ

ప్రదాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఫ్యామిలీ ఫోటో.. రేపు సాయంత్రం పదవీ బాధ్యతల స్వీకరణ
IMG-20240612-WA0159

ప్రమాణ స్వీకారానికి వచ్చిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫ్యామిలీ ఫోటో దిగారు. కాగా రేపు సాయంత్రం 4:41కి చంద్రబాబు బాధ్యతల స్వీకరణ చేపట్టి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం,
పింఛన్‌ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం,
అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం,
స్కిల్ సెన్సెస్‌పై ఐదో సంతకం చంద్రబాబు నాయుడు చేయనున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!