12-06-2024 NORMAL NEWS 01:16 PM
swarnodayam.com
Telugu Daily News
12-06-2024 01:16 PM By Mandala Yadagiri

నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ్ముళ్ళ సంబురాలు..

నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ్ముళ్ళ సంబురాలు..
IMG-20240613-WA0006

మండల యాదగిరి, స్వర్ణోదయం హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి బాణాసంచా కాల్చి సీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సే ఫయాజ్, పట్టణ అధ్యక్షులు రామాగిరి అంకుస్, మాజీ అధ్యక్షులు ప్రతాప రాజు, చందుపట్ల జనార్దన్,ఇనుగాల గోవర్ధన్, కామని రాజేశం, చందా గాంధీ,అదేపు రవి, సంపత్ రావు, రాజ్ కుమార్, లక్ష్మణ్, మహేందర్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!