15-06-2024 NORMAL NEWS 06:05 AM
swarnodayam.com
Telugu Daily News
15-06-2024 06:05 AM By Mandala Yadagiri

బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా. అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే.!

బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా. అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే.!
IMG-20240615-WA0101

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్:

‘బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ప్రజలకు, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా రోడ్లపై కానీ, ఖాళీ ప్రవేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నేరానికి 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది’ అంటూ ట్వీట్‌ చేసింది. ఇలాంటి ఘటనలపై డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని ప్రజలకు సూచించింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!