17-06-2024 NORMAL NEWS 11:00 PM
swarnodayam.com
Telugu Daily News
17-06-2024 11:00 PM By Mandala Yadagiri

నేడు తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు

నేడు తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు
IMG-20240618-WA0011

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 20,626 మంది హాజరయ్యారు. ఫలితాలను https://pgecet.tsche .ac.in/ వెబ్ సైట్ లోో తెలుసుకోవచ్చు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!