19-06-2024 NORMAL NEWS 05:49 AM
swarnodayam.com
Telugu Daily News
19-06-2024 05:49 AM By Mandala Yadagiri

కాళేశ్వరం ఎస్సై డిస్మిస్సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ

కాళేశ్వరం ఎస్సై డిస్మిస్సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
IMG-20240619-WA0063

కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్:

రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశం.

-పోలీసుల అదుపులో ఎస్సై భవాని సేన్
మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని సేన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌ ను బెదిరించి వరుసగా లైoగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకుంది. ఈ మేరకు ఇద్దరు డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో ఎస్సై లైంగిక వేధింపులపై బుధవారం విచారణ చేపట్టారు. దీంతో ఎస్సై బాగా తో రుజువు కావడంతో సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!