Social 1080×1350 • Multi-page
20-06-2024 BREAKING NEWS 12:06 AM
swarnodayam.com
Telugu Daily News

నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
IMG-20240620-WA0068

స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ:
వైసీపీ విస్తృత స్థాయి సమావేశం గురువారం ఉదయం 11.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభం కానుంది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వీరికి దిశానిర్దేశం చేయనున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!