Social 1080×1350 • Multi-page
23-06-2024 BREAKING NEWS 02:23 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

ఘనంగా శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
IMG-20240623-WA0075

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక వ్యవస్థాపకుడు స్వర్గీయ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలి దాన్ దివాస్ కార్యక్రమాన్ని హుజురాబాద్ పట్టణ శాఖ అద్యక్షులు గంగిశేట్టీ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంగ్ ఏర్పాటు కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పైళ్ళ వెంకట్ రెడ్డి, జిల్లా నాయకుడు నల్ల సుమన్, ప్రధాన కార్యదర్శులు తూర్పాటి రాజు, వోడ్నలా విజయ్, ఉపాధ్యక్షులు తిప్పబత్తిని రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, క్యాస వెంకన్న, ఆవుల సదయ్య, కుసుమ సమ్మయ్య, మొలుగురి నాగరాజు, గుండ భార్గవ్, నీలం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!