27-06-2024 NORMAL NEWS 08:15 AM
swarnodayam.com
Telugu Daily News
27-06-2024 08:15 AM By Mandala Yadagiri

కేసిఆర్ ను కలిసిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ

కేసిఆర్ ను కలిసిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ
IMG-20240627-WA0169

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ గురువారం ఎర్రవల్లిలోని కెసిఆర్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తనయుడు సాయిని కెసిఆర్ ఆశీర్వదించారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతను మరింత పెంచాలని అన్నారు. టిఆర్ఎస్ లో యువతకు అధిక ప్రాధాన్య తీయడం జరుగుతుందని సాయిని రాజకీయాల్లోకి ప్రోత్సహించాలని సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!