Social 1080×1350 • Multi-page
27-06-2024 BREAKING NEWS 08:44 AM
swarnodayam.com
Telugu Daily News

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్…

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్…
IMG-20240627-WA0174

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా..! అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే నా బాధ్యత. నా పదవి కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది..పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచాం -సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!