Social 1080×1350 • Multi-page
30-06-2024 BREAKING NEWS 09:40 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు భారీ వర్ష సూచన
IMG-20240630-WA0118

స్వర్ణ ఉదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణకు భారీ వర్ష సూచన కలదు. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు HYD వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు బలమైన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!