Social 1080×1350 • Multi-page
06-07-2024 BREAKING NEWS 12:35 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు
IMG-20240706-WA0184

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు నియమితులయ్యారు. కేబినెట్‌ హోదాతో పబ్లిక్‌ అఫైర్స్‌ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!