08-07-2024 NORMAL NEWS 01:37 AM
swarnodayam.com
Telugu Daily News
08-07-2024 01:37 AM By Mandala Yadagiri

ఘనంగా వైయస్సార్ 75వ జయంతి వేడుకలు

ఘనంగా వైయస్సార్ 75వ జయంతి వేడుకలు
IMG-20240708-WA0145

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈరోజు సోమవారం హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!