Social 1080×1350 • Multi-page
09-07-2024 BREAKING NEWS 02:52 AM
swarnodayam.com
Telugu Daily News

డిప్యూటేషన్ పై ఆంధ్రకు ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు

డిప్యూటేషన్ పై ఆంధ్రకు ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు
IMG-20240709-WA0090

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి యల్ సుబ్బరాయుడు డిప్యూటేషన్ పై ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్తున్నారు. మంగళవారం కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి సుబ్బరాయుడును మూడేళ్లపాటు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ లో ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ వెంటనే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో డీసీపీగా, అదనపు కమిషనర్ గా పనిచేసిన అనుభవం సుబ్బరాయుడుకు కలదు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!