10-07-2024 NORMAL NEWS 01:55 AM
swarnodayam.com
Telugu Daily News
10-07-2024 01:55 AM By Mandala Yadagiri

కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు మృతి

కువైట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు మృతి
IMG-20240710-WA0077

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: కువైట్‌లోని సెవెంత్ రింగ్ రోడ్‌లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు
ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్‌ ముబారక్‌కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్‌ రోడ్డులోని బైపాస్‌ బ్రిడ్జిని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఏ రాష్ట్రానికి చెందినవారని తెలియరాలేదు. కాగా మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!