10-07-2024 NORMAL NEWS 10:58 AM
swarnodayam.com
Telugu Daily News
10-07-2024 10:58 AM By Mandala Yadagiri

షాద్ నగర్ లో “రియల్టర్ కేకే” దారుణ హత్య

షాద్ నగర్ లో “రియల్టర్ కేకే” దారుణ హత్య
IMG-20240710-WA0149

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ కు చెందిన కమ్మరి కృష్ణ అనే రియాల్టర్ (రౌడీ షీటర్) దారుణ హత్యకు గురయ్యాడు. షాద్ నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న తన ఫామ్ హౌస్ లో కమ్మరి కృష్ణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి హత్య చేశారు. తీవ్ర గాయాలకు గురైన కృష్ణను చికిత్స కోసం శంషాబాద్ లోని హాస్పిటల్ కు తీసుకు వస్తుండగా దారిలో మృతి మృతి చెందాడు ఆయన హత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని బండ్లగూడ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!