Social 1080×1350 • Multi-page
11-07-2024 BREAKING NEWS 03:39 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు

ఘనంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు
IMG-20240711-WA0084

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లా మహిళా విభాగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి జన్మదిన వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి సత్య ప్రసన్న రెడ్డి అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. ఆమె ఎలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాల్లు లంకదాసరి లావణ్య, ఆలేటి సుశీల, ఇల్లంతకుంట మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొడం రజిత, యేముల పుష్పలత, పుల్ల రాధ, మళ్లీశ్వరీ, రేణుకా, సొల్లు సునిత, స్వరూప, సునిత, కడారి తిరుమల, లక్ష్మీ, రిబ్కా ,ఖరీమా, మానస, సోల్లు హైమావతి, వీరితో పాటు హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సొల్లు బాబు, సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, మైనారిటీ నాయకులు యండి అఫ్సర్, బండారి సదానందం, ప్రవీణ్, రియాజ్, చాంద్ పాషా, ఇంద్రసేనారెడ్డి, ఐలయ్య, తిరుపతి, కిషోర్, కిరణ్ రెడ్డి, మధుకర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!