Social 1080×1350 • Multi-page
18-07-2024 BREAKING NEWS 12:15 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణలోని ఈ రెండు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని ఈ రెండు జిల్లాలకు భారీ వర్ష సూచన
IMG-20240718-WA0172

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో శుక్రవారం ఉదయం లోపు అతి భారీ వర్షం కురియనున్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పై రెండు జిల్లాలతో పాటు వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, సూర్యాపేట్, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురియనున్నదని తెలిపింది. భారీ వర్షాలు కురియనున్న రెండు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!