19-07-2024 NORMAL NEWS 11:46 PM
swarnodayam.com
Telugu Daily News
19-07-2024 11:46 PM By Mandala Yadagiri

నిరుద్యోగులకు శుభవార్త..! విప్రోలో 10-12 వేల ఉద్యోగుల నియామకాలు.

నిరుద్యోగులకు శుభవార్త..! విప్రోలో 10-12 వేల ఉద్యోగుల నియామకాలు.
IMG-20240720-WA0057

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి అనుగుణంగా 10-12 వేల మందిని నియమించుకుంటామని విప్రో సంస్థ ప్రకటించింది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రూపంలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఎర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో కొత్తగా 337 మంది చేరడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,34,391కి చేరినట్లు విప్రో పేర్కొంది. గెట్ రెడీ అన్ ఎంప్లాయిస్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!