Social 1080×1350 • Multi-page
20-07-2024 BREAKING NEWS 12:20 AM
swarnodayam.com
Telugu Daily News

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
IMG-20240720-WA0069

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. త్వరలో వాట్సాప్‌లో ‘యానిమేటెడ్ ఎమోజీస్’ ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో యూజర్లు తమ చాట్‌లలో ఎమోజీలను యానిమేటెడ్ వెర్షన్‌లో పంపుకోవచ్చు. సన్నిహితులతో మరింత సులభంగా, క్రేజీగా చాట్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుందని మెటా చెబుతోంది. అయితే, తొలుత కొన్ని ఎమోజీలే యానిమేషన్‌కు సపోర్ట్ చేస్తాయని పేర్కొంది. వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుండ డంతో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ వినియోగదారులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!