20-07-2024 NORMAL NEWS 09:51 AM
swarnodayam.com
Telugu Daily News
20-07-2024 09:51 AM By Mandala Yadagiri

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ
IMG-20240710-WA0125

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో రవాణ, హౌసింగ్‌, జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌,
గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌, గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌,
మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా రాధిక గుప్తా ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!