21-07-2024 NORMAL NEWS 09:32 PM
swarnodayam.com
Telugu Daily News
21-07-2024 09:32 PM By Mandala Yadagiri

వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు లైఫ్‌టైమ్‌ వ్యాక్సిన్‌!

వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌కు లైఫ్‌టైమ్‌ వ్యాక్సిన్‌!
IMG-20240722-WA0018

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
మానవాళిని ఇప్పుడు వేధిస్తున్న పలు వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో తలెత్తే మహమ్మారిలను ఎదుర్కొనేందుకు సింగిల్‌ షాట్‌.. ‘లైఫ్‌ టైమ్‌’ వ్యాక్సిన్‌ తయారీపై సైంటిస్టుల పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి. ‘ఒరేగావ్‌ హెల్త్‌, సైన్స్‌ యూనివర్సిటీ’ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను.. ఒకసారి తీసుకోవటం ద్వారా జీవితకాలం ‘ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌’ల నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. త్వరలో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ వ్యాక్సిన్ మార్కెట్లకు వచ్చినట్లయితే అనేక వైరల్ ఇన్ఫెక్షన్లకు ఓకే మందుతో ఇక స్వస్తి పలికినట్లే అవుతుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!