Social 1080×1350 • Multi-page
21-07-2024 BREAKING NEWS 09:50 PM
swarnodayam.com
Telugu Daily News

నేడు ఏపీలోనీ ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

నేడు ఏపీలోనీ ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
IMG-20240722-WA0031

స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!