22-07-2024 NORMAL NEWS 04:15 AM
swarnodayam.com
Telugu Daily News
22-07-2024 04:15 AM By Mandala Yadagiri

బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్ కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌
IMG-20240722-WA0141

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూ ఢిల్లీ జులై 22: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావే శాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమ య్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్‌ను సమర్పించను న్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను నేడు పార్లమెంట్‌కు సమర్పించింది. నిర్మలమ్మ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఆర్థిక సర్వేను 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై నిర్మలమ్మ సభలో ప్రసంగిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!