23-07-2024 NORMAL NEWS 02:43 AM
swarnodayam.com
Telugu Daily News
23-07-2024 02:43 AM By Mandala Yadagiri

ఇల్లు లేని వారికీ కేంద్రం భారీ గుడ్ న్యూస్… కొత్తగా 3కోట్ల ఇల్లులు

ఇల్లు లేని వారికీ కేంద్రం భారీ గుడ్ న్యూస్… కొత్తగా 3కోట్ల ఇల్లులు
IMG-20240723-WA0087(1)

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:

ఇళ్లు లేని వారికి కేంద్ర భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించింది.

పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేసింది. ఇందుకు గాను బడ్జెట్‌లో అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లను కేటాయించినట్లు తెలిపింది. 2024-25 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!