Social 1080×1350 • Multi-page
25-07-2024 BREAKING NEWS 12:09 AM
swarnodayam.com
Telugu Daily News

ఒలింపిక్స్ బరిలో ఉన్న తెలుగమ్మాయిలు వీరే!

ఒలింపిక్స్ బరిలో ఉన్న తెలుగమ్మాయిలు వీరే!
IMG-20240725-WA0619

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఒలింపిక్స్ బరిలో ఉన్న తెలుగమ్మాయిలు వీరే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. ఇందులో 40 మందికి పైగా మహిళా అథ్లెట్లు ఉండగా, ఐదుగురు తెలుగమ్మాయిలు ఉన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, బాక్సింగ్ నుంచి నిఖత్ జరీన్, 100 మీ. హార్డిల్స్ రేస్‌లో జ్యోతి యర్రాజీ, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శ్రీజ ఆకుల, 4×400M రిలే ఈవెంట్‌లో జ్యోతిక శ్రీ ఒలింపిక్స్ బరిలో పాల్గొననున్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!