26-07-2024 NORMAL NEWS 12:29 PM
swarnodayam.com
Telugu Daily News
26-07-2024 12:29 PM By Mandala Yadagiri

ఎన్ కౌంటర్ కు సిఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి

ఎన్ కౌంటర్ కు సిఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
IMG-20240726-WA0171

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ములుగు జిల్లా సరిహద్దు దామరతోగు – రంగాపురం మధ్య గురువారం జరిగిన ఎన్ కౌంటర్ కు సిఎం రేవంత్ రెడ్డి, స్థానిక పార్టీ నాయకులే పూర్తి బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యుపి కార్యదర్శి వెంకటేశ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈనెల 29 న బంద్ పాటించాలని పలిపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి దాడులు చేస్తుందన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!