28-07-2024 NORMAL NEWS 10:38 AM
swarnodayam.com
Telugu Daily News
28-07-2024 10:38 AM By Mandala Yadagiri

నేడు(రేపు) విద్యాసంస్థలకు సెలవు!

నేడు(రేపు) విద్యాసంస్థలకు సెలవు!
IMG-20240717-WA0126

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన ‘బోనాలు’ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసింది. రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడనున్నాయి. జులై 27 భాగ్యనగరంలో ప్రారంభమైన బోనాల సంబరాలు ఆగస్టు 4 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ‘బోనాలు’ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!