Telugu Daily News
మోకు జారి కిందపడ్డ గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో చింత రమేష్(48) సం. ఈ రోజు సాయంత్రం తాడి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవ శాత్తు మోకి జారి కింద పడ్డాడు. దీంతో అతని చాతీకి బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు కలరు.



