Social 1080×1350 • Multi-page
29-07-2024 BREAKING NEWS 10:31 AM
swarnodayam.com
Telugu Daily News

కౌశిక్ రెడ్డి దురంకారాన్ని కొంచెం తగ్గించుకో..!: స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క.

కౌశిక్ రెడ్డి దురంకారాన్ని కొంచెం తగ్గించుకో..!: స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క.
IMG-20240729-WA0116

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్, జులై 29: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్క అసెంబ్లీలో సోమవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒకవైపు బస్సులు పెంచాలంటూనే, మరో వైపు ఆటో వాలాలపై మొసలి కన్నీరు కారుస్తున్న కౌశిక్ రెడ్డి నీ దురంహకారాన్ని తగ్గించుకో, నీలా దర్మార్గమైన నాలెడ్జ్ నాకు లేదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలకు సేవ చేసే నాలెడ్జ్ మాత్రమే నాకుందంటూ మంత్రి వ్యాఖ్యానించారు. దూర ప్రాంతాల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు బాగానే నడుస్తున్నాయని, బస్సులు పెంచి ఆటో కార్మికుల పొట్ట కొట్టాలా? అని ప్రశ్నించారు.

ఆటో వాళ్లను రెచ్చగొట్టే రాజకీయం వద్దంటూ హితవు పలికారు. మహిళలకు, రైతులకు పథకాలు ఇవ్వద్దా? చెప్పండంటూ ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం పట్ల విపక్షాల ఎమ్మెల్యే ధ్వంధ వైఖరిని ప్రదర్శిస్తున్నారని, అసలు ఉచిత బస్సు ప్రయాణంపై మీ వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!