Social 1080×1350 • Multi-page
30-07-2024 BREAKING NEWS 09:00 AM
swarnodayam.com
Telugu Daily News

రెండో విడత రైతు ఋణ మాఫీ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

రెండో విడత రైతు ఋణ మాఫీ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
Oplus_131072


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని కెసి క్యాంప్ లో గల రైతు వేదికలో మంగళవారం జరిగిన రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు,మిడిదొడ్డి రాజు, యండి అఫ్సర్, కొలిపాక శంకర్, సందమల్ల బాబు, లంకదాసరి లావణ్య, సమ్మెట సంపత్, సదానందం, నేరేళ్ళ మహేందర్ గౌడ్, తాళ్ళపెల్లి రమేష్, బండారి సదానందం, సొల్లు థశరథం, ముదాం కుమారస్వామి, నరెడ్ల వినోద్ రెడ్డి, ఐలయ్య, సదానందం, ఉడుత ప్రణయ్, పుల్ల రాధ, సొల్లు సునిత, యండి తౌసిఫ్, గంటా కిరణ్ రెడ్డి, ఎర్ర నాగరాజు, కేఆర్ బిక్షపతి, గడ్డం రాఘవేంద్ర, సందీప్ రెడ్డి, ఎర్ర రవిందర్, ఎర్ర రమేష్, పెరుమాండ్ల బిక్షపతి, ఉత్తమ రైతులు వంగల వెంకటరెడ్డి, గూడూరు మల్లారెడ్డి, గూడూరు స్వామిరెడ్డి, వ్యవసాయ అధికారులు ఏవో సునీల్ కుమార్, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!