Social 1080×1350 • Multi-page
04-08-2024 BREAKING NEWS 12:40 PM
swarnodayam.com
Telugu Daily News

బాధితునికి ఎల్ ఓ సి అందజేత

బాధితునికి ఎల్ ఓ సి అందజేత
IMG-20240804-WA0146

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: మోకాళ్ళ వ్యాధితో బాధపడుతున్న
హుజురాబాద్ పట్టణానికి చెందిన గంగిశెట్టి రాజమౌళికి శస్త్ర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.75 వేల రూపాయల ఎల్ఓసిని ఆదివారం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితేల ప్రణవ్ అందజేశారు. తన శస్త్ర చికిత్సకు సహాయం చేసిన ప్రణవ్ బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!