08-08-2024 NORMAL NEWS 12:11 PM
swarnodayam.com
Telugu Daily News
08-08-2024 12:11 PM By Mandala Yadagiri

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..
1000128047

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చి చేరింది. భారత హాకీ టీమ్‌ కాంస్య పతకం గెలిచింది. స్పెయిన్‌పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు గెలిచింది. వరుసగా రెండో సారి కాంస్య పతకం భారత హాకీ జట్టు గెలుచుకుంది. హాకీ జట్టు సాధించిన కాంస్య పతకంతో భారత్ పథకాల సంఖ్య 4 కి చేరింది. హాకీ టీం పథకం సాధించడం పట్ల రాష్ట్రపతి మురుము ప్రధాని నరేంద్ర మోడీ శుభాభినందనలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!