Telugu Daily News
బిగ్ బ్రేకింగ్..!వరంగల్ తొలి వెలుగు ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న యోగి ఆత్మహత్య..

స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వరంగల్ తొలి వెలుగు ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే తనతోపాటు తన కూతురికి కూడా ఉరివేసి ఆత్మహత్యకు పాల్పడ్డ జర్నలిస్ట్ యోగి. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.



