Social 1080×1350 • Multi-page
12-08-2024 BREAKING NEWS 07:22 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పుస్తకాలు అందించిన బదిలీపై వెళ్లిన అధ్యాపకుడి ఉదారత! – అభినందించిన కళాశాల యాజమాన్యం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పుస్తకాలు అందించిన బదిలీపై వెళ్లిన అధ్యాపకుడి ఉదారత! – అభినందించిన కళాశాల యాజమాన్యం
1000164250

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గతంలో లైబ్రరీ అసోసియేట్ ప్రొఫెసర్ గా మరియు ఐక్యూఏసి కోఆర్డినేటర్ గా పనిచేసే ఇటీవల బదిలీల్లో హనుమకొండ జిల్లా కాకతీయ ప్రభుత్వ కళాశాలకు బదిలీపై వెళ్లిన డాక్టర్ పాలకుర్తి దినకర్ 10,000 రూపాయలు విలువ చేసే వివిధ పుస్తకాలను కళాశాలకు బహుకరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు బహుకరించినందుకు డాక్టర్ పాలకుర్తి దివాకర్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి ఇందిరాదేవి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే.మల్లారెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ కే లింగారెడ్డి, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ రేణుక, లైబ్రరీ ఇన్చార్జ్ డాక్టర్ జి.స్వప్న అభినందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!