Social 1080×1350 • Multi-page
12-08-2024 BREAKING NEWS 07:59 AM
swarnodayam.com
Telugu Daily News

మందకృష్ణ మాదిగకు స్వాగతం పలికేందుకు తరలిరండి!-మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య

మందకృష్ణ మాదిగకు స్వాగతం పలికేందుకు తరలిరండి!-మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్సీ వర్గీరణ కోసం సుధీర్ఘ పోరాటం చేసి విజయం సాధించి ఎస్సీ మాదిగ ఉపకులలకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఢిల్లీ నుండి తెలంగాణకు విచ్చేస్తున్న మాదిగల దళపతి మంద కృష్ణకి ఘన స్వాగతం తెల్పడానికి మాదిగ ఉపకుల నాయకులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, మహిళాలు తరలివచ్చి స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొరగల సారయ్య , బాబు జాగ్జీవన్ రామ్ ఆవిష్కరణ ఆహ్వాన కమిటి చైర్మన్ బొడ్డు ఐలయ్య లు పిలుపునిచ్చారు. 13న హైదరాబాద్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి. మందకృష్ణకు ఘన స్వాగతం పలకాలని వారు పిలుపునిచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!