Social 1080×1350 • Multi-page
13-08-2024 BREAKING NEWS 08:34 PM
swarnodayam.com
Telugu Daily News

ఇంటర్ ఎడ్యుకేషన్ వరంగల్ జిల్లా నోడల్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శ్రీధర్.

ఇంటర్ ఎడ్యుకేషన్ వరంగల్ జిల్లా నోడల్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శ్రీధర్.
IMG-20240813-WA1787

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఇంటర్ ఎడ్యుకేషన్ వరంగల్ జిల్లా నోడల్ ఆఫీసర్ పదవి బాధ్యతలు డాక్టర్ శ్రీధర్ మంగళవారం చేపట్టారు. ఇంటర్ ఎడ్యుకేషన్ వరంగల్ జిల్లా నోడల్ ఆఫీసర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీధర్ ని వరంగల్ జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ ఇంటర్మీడియట్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ టిగ్లా, టిప్స్ నాయకులు బైరి సుధాకర్, డాక్టర్ వి ప్రభాకర్, కుమార్, ఆనంద్ కలిసి స్వాగతం పలికి శాలువాతో సన్మానించి పుష్ప గుచ్చాలు అందజేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!