Social 1080×1350 • Multi-page
15-08-2024 BREAKING NEWS 10:51 AM
swarnodayam.com
Telugu Daily News

పార్టీలకతీతంగా రేపు 16న శుక్రవారం రోజున హుజూరాబాద్ పట్టణ బంద్ కు సహాకరించాలి.

పార్టీలకతీతంగా రేపు 16న శుక్రవారం రోజున హుజూరాబాద్ పట్టణ బంద్ కు సహాకరించాలి.
IMG-20240815-WA0851

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బంగ్లాదేశ్ లో జరిగిన హిందువుల పై దాడి కి నిరసనగా హిందూత్వ వాదుల ఐక్యవేదిక పిలుపు మేరకు రేపు హుజురాబాద్ పట్టణం బంద్ కు పిలుపునివ్వడం జరిగిందనీ, వ్యాపార సంఘాలు, విద్యాలయాలు, కళాశాలలు స్వచ్ఛందంగా సహకరించి, దీనికి ప్రజలు సహకరించి విజయవంత చేయాలని గురువారం అఖిలపక్ష నాయకులు కోరారు. హిందుత్వ వాదులు గంగిశెట్టి రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, కనకం శ్రీనివాస్, కంకణాల రమేష్ రెడ్డి, 22 వార్డ్ కౌన్సిలర్ పైల వెంకట్ రెడ్డి, 26 వార్డ్ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి, కిరాణా వర్తక సంఘం ప్రెసిడెంట్ శిలా రాజేంద్రప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాస్, యాంసాని శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!