Social 1080×1350 • Multi-page
23-08-2024 BREAKING NEWS 02:19 AM
swarnodayam.com
Telugu Daily News

వరంగల్ ఎంజీఎం జంక్షన్ రోడ్డుపై తుపాకీ లభ్యం!

వరంగల్ ఎంజీఎం జంక్షన్ రోడ్డుపై తుపాకీ లభ్యం!
IMG-20240823-WA0393

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం జంక్షన్ లో సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ గన్ ను పారేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వరంగల్ ఎంజీఎం జంక్షన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బెటాలియన్ ను తరలించే క్రమంలో రోడ్డు పైన గన్ పడిపోయినట్టు తెలుస్తుంది..ఆ గన్ ను గుర్తించిన వరంగల్ మహానగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఆ తుపాకీని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ కు వరంగల్ మహా నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుడు. ఇక తుపాకీ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.పూర్తి. విచారణ జరిపి నిజ నిజాలు నిగ్గు తేల్చేందుకు కృషి చేయాలని పలువురు కోరారు.

వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!