31-08-2024 NORMAL NEWS 07:15 AM
swarnodayam.com
Telugu Daily News
31-08-2024 07:15 AM By Mandala Yadagiri

ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు రుణమాఫీ చేశాం: డిప్యూటీ సీఎం బట్టి

ఆగస్టు 15 నాటికి రూ.2లక్షలలోపు రుణమాఫీ చేశాం: డిప్యూటీ సీఎం బట్టి
IMG-20240831-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: 15 నాటికి రూ.2లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ చేశామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు. శనివారం గోదావరిఖని సభలో ఆయన మాట్లాడుతూ.. పీపుల్స్‌ ప్రజాయాత్ర సమయంలో రామగుండంలో 6 రోజుల పాటు పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. 6 రోజుల పాదయాత్రలో సింగరేణి ప్రజల ఆవేదనను విన్నానని చెప్పారు. ఏ ఆశయం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవి నెరవేరలేదని ప్రజలు బాధపడ్డారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆశలను వీరవెర్చే దిశగా పనిచేస్తుందన్నారు. ఆయన వెంట మంత్రులు ప్రభాకర్ గౌడ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!