03-09-2024 NORMAL NEWS 12:49 PM
swarnodayam.com
Telugu Daily News
03-09-2024 12:49 PM By Mandala Yadagiri

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ప్రారంభం!

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ప్రారంభం!
IMG_20240903_234430

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ లో ఇండియా, మారిషస్, సిరియా దేశాలు పాల్గొన్నాయి. ఇవాళ ఇండియా వర్సెస్ మారిషస్ మ్యాచ్ కొనసాగింది. సెప్టెంబర్ 6న మారిషస్ వర్సెస్ సిరియా మ్యాచ్, సెప్టెంబర్ 9న ఇండియా వర్సెస్ సిరియా మ్యాచ్ లు ఉన్నాయి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!