Social 1080×1350 • Multi-page
04-09-2024 BREAKING NEWS 05:46 AM
swarnodayam.com
Telugu Daily News

నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు.. మాచర్ల ఏసోబు అలియాస్ జగన్

నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు.. మాచర్ల ఏసోబు అలియాస్ జగన్
IMG-20240904-WA1214

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @ దాదా రణదేవ్ దాదా. కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర మిలిటరీ ఇన్చార్జ్, మహారాష్ట్ర చత్తీస్గడ్ బార్డర్ ఇంచార్జ్ మృతి చెందినట్టు దంతేవాడ పోలీసుల ధ్రువీకరించారు. కాగా మరణించిన అగ్రనేత స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందినట్లు దంతేవాడ ఎస్పి ప్రకటించాడు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!