Social 1080×1350 • Multi-page
04-09-2024 BREAKING NEWS 10:28 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణలో 41 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్

తెలంగాణలో 41 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్
IMG-20240904-WA1897

స్వర్ణోదయ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2024 కు గానూ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. 41 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా బెస్ట్ టీచర్స్ అవార్డ్ అందుకోబోయే ఉపాధ్యాయులు అధ్యాపకుల పేర్లను ప్రకటించింది విద్యా శాఖ.
సెప్టెంబర్ 5న సాయంత్రం రవీంద్ర భారతిలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరగనున్న అవార్డు ప్రధానము కార్యక్రమంలో 41 మంది ఉపాధ్యాయులు బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అందుకొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ బెస్ట్ టీచర్స్ అవార్డులు అందుకోనున్నారు 41 మంది ఉపాధ్యాయులు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!