Social 1080×1350 • Multi-page
07-09-2024 BREAKING NEWS 10:11 PM
swarnodayam.com
Telugu Daily News

కృష్ణాకు మళ్లీ వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

కృష్ణాకు మళ్లీ వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
IMG-20240908-WA0343

స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ: కృష్ణాకు మళ్లీ వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతోంది. దాంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 65 గేట్లు ఎత్తివేశారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!