08-09-2024 NORMAL NEWS 12:42 AM
swarnodayam.com
Telugu Daily News
08-09-2024 12:42 AM By Mandala Yadagiri

APCC నూతన కమిటీలకు ఆమోదం తెలిపిన AICC

APCC నూతన కమిటీలకు ఆమోదం తెలిపిన AICC
IMG-20240908-WA0561

స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ : APCC నూతన కమిటీలకు ఆమోదం తెలిపింది .AICC 25 జిల్లాల డీసీసీలు, 13 మంది వైస్ ప్రెసిడెంట్లు,37 మంది జనరల్ సెక్రటరీలు,10మంది సిటీ ప్రెసిడెంట్లను ప్రకటించిన AICC

  • మన్యం , అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడుగా సాతాక బుల్లిబాబు
  • శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు
  • విజయనగరం – మరిపి విద్యాసాగర్
  • విశాఖపట్నం – వెంకట వర్మ రాజు
  • అనకాపల్లి – మీసాల సుబ్బన్న
  • కాకినాడ – మద్దేపల్లి సత్యానందరావు
  • బిఆర్ అంబేద్కర్ కోనసీమ – కొండేటి చిట్టిబాబు
  • ఈస్ట్ గోదావరి – TK విశ్వేశ్వర్ రెడ్డి
  • వెస్ట్ గోదావరి – హరి కుమార్ రాజు
  • ఏలూరు – రాజనాల రామ్మోహన్ రావు
  • కృష్ణ – గొల్లు కృష్ణ
  • NTR – బొర్రా కిరణ్
  • గుంటూరు – చిలక విజయ్
  • బాపట్ల – ఆమంచి కృష్ణమోహన్
  • పల్నాడు – అలెక్స్ సుధాకర్
  • ప్రకాశం – షేక్ సైదా
  • నంద్యాల – జంగేటి లక్ష్మి నరసింహ యాదవ్
  • కర్నూలు – పరిగెల మురళి కృష్ణ
  • అనంతపురం – మధుసూదన్ రెడ్డి
  • YSR – విజయజ్యోతి
  • శ్రీ సత్యసాయి – హినయ్ తుల్లా
  • SPS నెల్లూరు – చేవూరు దేవ కుమార్ రెడ్డి
  • తిరుపతి – బాలగురవం బాబు
  • చిత్తూరు – పోటుగారి భాస్కర్

విజయవాడ సిటీ అధ్యక్షుడుగా నరహరి శెట్టి నరసింహ రావు

కాకినాడ – చెక్కా నూకరాజు

రాజమండ్రి – బాలేపల్లి మురళీధర్

శ్రీకాకుళం – రెల్లా సురేష్

విశాఖపట్నం – పిరిడి భగత్

తిరుపతి – గౌడపేరు చిట్టిబాబు

చిత్తూరు – టిక్కారాం

ఒంగోలు – నాగలక్ష్మి

కర్నూలు – షేక్ జిలానీ భాషా

కడప – అఫ్జల్ అలీ ఖాన్ లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!