15-09-2024 NORMAL NEWS 06:47 AM
swarnodayam.com
Telugu Daily News
15-09-2024 06:47 AM By Mandala Yadagiri

గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్.

గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్.
IMG-20240915-WA0827

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు సకరించారు. పీసీసీ కుర్చీలో మహేష్ కుమార్ గౌడ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు కూర్చోబెట్టారు. ఈ స్వీకారోత్సవానికి హాజరైన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులతో పాటు గాంధీ భవన్ కు భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!