17-09-2024 NORMAL NEWS 04:19 AM
swarnodayam.com
Telugu Daily News
17-09-2024 04:19 AM By Mandala Yadagiri

ఢిల్లికి కాబోయే కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషి.. ఆమె నేపథ్యం ఇదే!

ఢిల్లికి కాబోయే కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషి.. ఆమె నేపథ్యం ఇదే!
IMG-20240917-WA1673

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: ఢిల్లి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్న ఆతిషి నేపథ్యం ఇదే. ఢిల్లి కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. కల్కాజీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె.. ప్రస్తుతం ఢిల్లి విద్యా, ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆతిషి రోడ్స్ స్కాలర్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారు. ఢిల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ‘హ్యాపీనెస్ కరికులం’ వంటి ప్రధాన విద్యా సంస్కరణలకు ఆమె నాయకత్వం వహించారు. ఆమె 2013 నుంచి ఆప్ లో కీలక నేతగా ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!