Social 1080×1350 • Multi-page
17-09-2024 BREAKING NEWS 11:17 AM
swarnodayam.com
Telugu Daily News

ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం.

ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం.
IMG-20240917-WA2511

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ : భారత హాకీ జట్టు మరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. ఫైనల్‌లో చైనాపై 1-0తో భారత జట్టు గెలుపు సాధించింది. కాగా భారత్ 5వ సారి ఛాంపియన్‌గా నిలిచి రికార్డ్ సాధించింది. భారత హాకీ గట్టు సభ్యులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!