19-09-2024 NORMAL NEWS 05:29 AM
swarnodayam.com
Telugu Daily News
19-09-2024 05:29 AM By Mandala Yadagiri

ఎమ్మెల్సీ అభ్యర్థి “ALPHORES”Dr.V నరేందర్ రెడ్డికి మద్దతు తెలిపిన తెలంగాణ రాష్ట్ర రెడ్డి యూత్ ఆర్గనైజేషన్

ఎమ్మెల్సీ అభ్యర్థి “ALPHORES”Dr.V నరేందర్ రెడ్డికి మద్దతు తెలిపిన తెలంగాణ రాష్ట్ర రెడ్డి యూత్ ఆర్గనైజేషన్
IMG-20240919-WA0985

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ పట్టబద్రుల గళం మరియు తెలంగాణ రాష్ట్ర విద్యారంగ నిపుణులు ALPHORES Dr.V.నరేందర్ రెడ్డిని తెలంగాణ స్టేట్ యూత్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం ఘనంగా సత్కరించి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్.వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ప్రత్యేక ఉపాధి అవకాశాల కల్పనకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు అవగాహన సదస్సులు నిర్వహించి యూత్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతానాని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నరేందర్ రెడ్డిని గజమాలతో సత్కరింఛీ ముందస్తు అభినందనలు తెలియజేశారు.


*పత్రికా ప్రకటనలు*

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!